¡Sorpréndeme!

Kohli కి Michael Vaughan క్లాస్.. కానీ కలిసొచ్చిన కెప్టెన్ నిర్ణయం | Ind Vs Eng || Oneindia Telugu

2021-09-03 101 Dailymotion

Ind vs Eng : Why Virat Kohli Not taking Ashwin in To playing xi.. the debate continues
#Teamindia
#ViratKohli
#Joeroot
#Indvseng
#OvalTest
#Ashwin
#UmeshYadav

టీమిండియా అభిమానులకు భారీ షాకిచ్చాడు భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీసులో వరుసగా నాలుగో మ్యాచులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటివ్వలేదు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకే ఇష్టపడుతున్న కోహ్లీ.. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ కూర్పునే కొనసాగిస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో పిచ్‌లు పేసర్లకు సహకరించాయి. ఐతే మూడో టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలవ్వడంతో నాలుగో టెస్టులో అశ్విన్‌ను తీసుకోవాలని విశ్లేషకులు సూచించారు. భారత మాజీలతో సహా క్రికెట్ దిగ్గజాలు, కామెంటేటర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.